Pages

Popular Posts

Thursday, April 15, 2010

Pay per Click


Earn Money with ads

PerformancingAds is a state of the art ad network, built from the ground up, by experienced publishers and advertisers. The main goal of the performancing ads is publisher makes money by selling ads and the advertiser makes money by building brands and converting traffic. A publisher that sends more convertible traffic and reaches more readers will naturally make more money.

Advertisers:

Find effective, influential publisher blogs and highly targeted audiences to advertise. Promote your product to high quality, targeted websites and blogs. Choose to display your ad across entire blog networks to maximize your exposure to a wide audience. Send easy and secure payments with PayPal or credit cards. More info visit Performancing ads

Publishers :

Publisher easy to make money from performancing ads. Get paid to blog without finding advertisers. Receive guaranteed ad from the very start. Earn money or build credits that will drive free traffic to your site. Another, you display exchange ads on your site, you earn credits to have your ad displayed on other sites. Earn credits when advertisements are booked in your site space. Use those earned credits to have your own exchange ad displayed on other publisher sites.

Affiliates :

Performancing affiliate program is good way to make more money through refer publishers or advertisers. Get $10 for each new publisher or advertiser you refer. Plus, earn 5% recurring revenue on all advertiser ad buys, this is life long income.

You refer 2 new advertisers per month and each spends an average of $250 per month. Within 1 year, you can get $300 per month in 100% passive income. You referred 5 new advertisers per month earn $750 per month after 1 year.

Continue Reading »

Saturday, April 10, 2010

samethalu

తెలుగు లో సామెతలు
6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
ఆ మొద్దు లోదే ఈ పెడు.
ఆ తాను ముక్కే !!!
ఆఅదబొఇన తీర్థము ఎదురైనట్లు.
ఆడలేక మద్దెల వోఅడు అన్నట్లు.
ఆది లోనే హంస పాదు.
ఏమి లేని ఎడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరఘదు.
ఆకాశానికి హద్దే లేదు.
ఆలస్యం అమృతం విషం.
ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.
ఆరే దీపానికి వెలుగు ఎక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యము.
ఆత్రానికి బుద్ధి మత్తు.
ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేదంట.
ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
అబద్ధము ఆడిన అతికినట్లు ఉండాలి.
అబ్యాసము కొరకు విద్య.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.
అద్దాలు నాడు బిడ్డలు కాని, గడ్డలు నాడు కాదు.
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
ఏ ఎండకు ఆ గొడుగు.
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంటము.
అగ్నికి వాయువు తోడైనట్లు.
ఐశ్వర్యము వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.
అందని మ్రానిపండ్లకు అర్రుల చాచుట.
అందితే సిగ అంధక పోతే కాళ్ళు.
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లు సేని ఉన్నట్లు.
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు.
అప్పు చేసి పప్పు కూడు.
అతి రహస్యం బట్ట బయలు.
అయితే ఆదివారము, కాకుంటే సోమవారము.
అయ్యా వచ్చే వరకు అమావాస్య ఆగుతుంద ???
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యినట్లు.


బతికున్తే బలుసాకు తినవచ్చు.
బెల్లం కొట్టిన రాయిల.
భక్తి లేని పూజ పత్రి చేటు.
బూడిదలో పోసిన పన్నీరు.
చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.
చాప కింద నీరుల.
చచ్చినవాని కండ్లు చారెడు.
చాదువవేస్తే ఉన్నమతి పోయినది.
చదువు రాణి వాడు వింత పశువు.
చేతకానమ్మకే చేస్టలు ఎక్కువ.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
చక్కనమ్మ చిక్కినా అందమే.
చెడపకురా, చెడేవు.
చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు.
చెరపకురా చేదేధావు, ఉరకకురా పదేధావు.
చెరువుకి నీటి ఆస, నీటికి చెరువు ఆస.
చెవిటి వాడి చెవిలో సంఖం ఊదినట్లు.
చింత చచ్చినా పులుపు చావా లేదు.
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడుగుతున్ధత.
చివికి చివికి గాలివాన అయినట్లు.
డబ్బుకు లోకం దాసోహం.
దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు.
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
దాసుని తప్పు దండము తో సరి.
దెయ్యాలు వేదాలు పలికినట్లు.
దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.
దొంగకు తెలు కుట్టినట్లు.
దూరపు కొండలు నునుపు.
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.
దురాస దుఖ్ఖము చేటు.
ఈతకు మించిన లోతే లేదు.
ఎవరికీ వారే యమునా తీరే.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
గాడిద సంగీతానికి వొంటే ఆశ్చర్యపడితే, వొంటే అందానికి గాడిద మూర్చ పోయిందట.
గాజుల బేరము భోజనాననికి సరి.
గంతకు తగ్గ బొంత.

గతి లేనమ్మకు గంజే పానకము.
గోఅరు చుట్టూ మీద రోఅకలి పోఅటు.
గొంతెమ్మ కోఅరికలు.

గ్రుడ్డి కన్నా మెల్ల మేలు.
గ్రుడ్డి ఎద్దు జొన్న చేలో పడినట్లు.
గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
గుడి మింగే వాడికి నంది పిండిమిరియం.
గుడిని, గుడిలో లింగాన్ని, మింగినట్లు.
గుడ్ల మీద కోడిపెట్ట వలే.
గుమ్మడి కాయల దొంగ అంతే భుజాలు తడుముకొన్నాడట.
గుఱ్ఱము గ్రుడ్డి దైనా, దానాలో తక్కువ లేదు.
గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
ఇంట గెలిచి రచ్చ గెలువు.
ఇంట తిని, ఇంటి వాసాలు లేక్ఖపెట్టినట్లు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు.
ఇంటి పేరు కస్తురివారు; ఇంటిలో గబ్బిలాల కంపు.
ఇంటికన్నా గుడి బద్రము.
ఇసుక తక్కెడ పేద తక్కెడ.
జోగి-జోగి రాజుకుంటే రాలేది బూడిదే.
కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు.
కాకి ముక్కుకు దొండ పండు.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కాలం కలిసి రాక పోతే, కర్రే పామై కాటు వేస్తుంది.
కాలు జారితే తీసుకోగలము కాని, నోరు జారితే తీసుకోగలమా!
కాసు ఉంటే మార్గముంటది.
కడుపు చిన్చుకున్తే కాళ్ళపై పడ్డట్లు.
కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును.
కలిమి లేములు కావడి కుండలు.
కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
కంచే చేను మేసినట్లు.
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
కందకు లేని దురద కత్తి పీత కెందుకు ?
కందకు కత్తి పీత లోకువ.
కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం.
కరవమంతే కప్పకు కోపం, విడవమంతే పాముకు కోపం.
కీడెంచి మేలేన్చామన్నారు.
కొండ నాలికకి మందు వేస్తే, ఉన్న నాలిక ఊదినట్లు.
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
కొండను తొవ్వి యెలుకను పట్టినట్లు.
కొన్న దగ్గిర కొసరు గాని, కోరిన దగ్గర కొసురా ??
కూసే గాడిద వచ్చి మేసే గాదిదను చెరచిందట.
కూటి కోసం కోటి విద్యలు.
కూటికి పేదైతే కులానికి పేదా ?
కొరివితో తల గోక్కున్నట్లు.
కోతి పుండు బ్రహ్మ రాకశాసి.
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
కొత్తొక వింత-పాతొక రోత.
కోటి విద్యలు కూటి కొరకే.
కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట.
కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగడు.
Krushito naasti durbhiksham.
క్షేత్ర మెరిగి విత్తనము, పాత్ర మెరిగి దానము.
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదూ.
Laeni daatha kantae unna lobhi nayam.
Loguttu perumaallaku eruka.
మంచమున్నంత వరకు కాళ్ళు చాచుఖో.
మంచిమాతకు మంది అంతా మనవాళ్లే.
మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అయినట్లు.
మనిషి మర్మము, మాని చేవ బయటకు తెలియవు.
Manishi paedha ayithae maataku paedhaa??
Manishiki maatae alankaram.
మనిషికొక మాట-గోద్దుకోక దెబ్బ.
మనిషికొక తెగులు మహిలో వేమ అన్నారు.
మంత్రాలకు చింతకాయలు రాలవు.
మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాల ?
మెత్తగా ఉంటే మొత్త బుద్ది అయ్యిందట.
మొక్కి వొంగానిది మాని వొంగునా.
మొరిగే కుక్క కరవదు.
మొసేవానికి తెలుసు కావడి బరువు.
ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి.
ముందా కాదు, ముత్తైదువా కాదు.
ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
ముందుకు పోతే గొయ్యి-వెనుకకు పోతే నుయ్యి.
ముంజేతి కంకనముకు అద్దము ఎందుకు?
నడుమంత్రపు సిరి, నరాల మీద పుండు.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది.
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.
నవ్వు నాలుగు విధాల చేటు.
నీ చెవులకు రాగి పొగులే అంతే అవీ నీకు లేవే అన్నట్లు.
నిదానమే ప్రధానం.
నిజం నిప్పు లాంటిది.
నిమ్మకు నీరు ఎత్తినట్లు.
నిండు కుండ తొణకదు.
నిప్పు ముట్టనిది చేయి కాలదు.
నూరు గొడ్లు తిన్న రాబందుకైన ఒకటే గాలిపెట్టు.
నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు యందు పూరి.
ఒక వోరలో రెండు కత్తులు ఇమడవు.
ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
ఊరంతా చుట్టాలు, ఉత్తికట్ట తావు లేదు.
ఊరు మొహం గోడలు చెపుతాయి.
పాకి దానితో సరసం కంటే అత్తరు సాయిబు తూ కలహం మేలు.
పాము కాళ్ళు పామున కెరుక.
పానకములో పుడక.
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్లి మూర వేసిందట.
పచ్చ కామెర్ల వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.
పండిత పుత్రా - పరమ సున్ట్ట.
పనిలేని మంగలోడు పిల్లి తల గొరిగాడంట.
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
పట్టిపట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్లి చెరిపి వేసుకున్నాడట.
పెదిమ దాటితే పెన్నా దాటును.
పెళ్లి అంతే నూరేళ్ళ పంట.
పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.
పేనుకు పెత్తనమిస్తే తల అంట కొరికిందట.
పెరుగు తోట కూరలో పెరుగు ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది.
పిచ్చి కోఅతికి తెలు కుట్టినట్లు.
పిచ్చోడి చేతులో రాయిల.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.
పిల్లి సేపాలకు ఉట్లు తేఘుతహాయ?
పిల్లికి చెలగాటము, యెలుకకు ప్రాణ సంకటము.
పిండి కొద్ది రొట్టె.
పిట్ట కొంచెము కూత ఘనము.
పోఅరు నష్టము పొందు లాభము.
పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు.
పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేధన్నాడట.
పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.
పువ్వు పుట్టగానే పరిమలించును.
రాజు గారి దివానము లో చాకలోడి పెత్తనము.
రామాయనములో పిడకల వేట.
రామాయణం అంతా విని సీత రాముడుకి ఏమౌతుంది అని అడిగాడంట.
రామేశ్వరం వెళ్ళిన సేనేస్వరం వదలనట్లు.
రెడ్డి వచ్చే మొదలు ఆడే.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
రౌతు కొద్దీ గుఱ్ఱము.
రుణ సేశము, సేత్రు సేశము ఉంచరాదు.
సంగీతానికి చింతకాయలు రాలుతాయా.
సంకలో పిల్లోడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్టు.
సంతోషమే సగం బలం.
సిగ్గు విడిస్తే శ్రిరంగామే.
సింగడు అద్దంకి పోను పొయ్యాడు రాను వచ్చాడు.
శివుని ఆజ్ఞ లేఖ చీమైనా కుట్టదు.
శుభం పలకరా ఎంకన్న అంతే పెళ్లి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
శ్వాస ఉండేవరకు ఆస ఉంటుంది.
తా చెడ్డ కోతి వనమెల్లా ఝేరచిన్ధత.
తాడి తనను వాని తల తనను వారు ఉందును.
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు భేదురునా?
తాతకు దగ్గులు నేర్పుత.
తేలుకు పెత్తనమిస్తే థెల్లవార్లూ కుట్టిందట.
తన కోపమే తన శత్రువు.
తనను మాలిన ధర్మమూ-మొదలు చెడ్డ బేరము.
తంతే గారెల బుట్టలో పడ్డట్లు.
తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు.
తీగ లాగితే దొంక అంతా కదిలినట్లు.
తెగేదాక లాగవద్దు.
తిక్కలోడు తిరనాల్లకు వెళితే ఎక్క దిగా సరిపోయిన్దంత.
తినే ముందు రుచి అడుగకు, వినే ముందు కథ అడుగకు.
తినగ తినగ గారెలు చేదు.
తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి.
తియ్యటి తేన నిండిన నోటితోనే తేనతీగా కుట్టేది.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.
ఉపకారానికి పోఅతే అపకారమేడురైనట్లు.
ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్లు.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేక్కున???
వాపును చూసి బలము అనుకున్నాడట.
వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు.
వెర్రి వెయ్యి విధాలు.
వినాస కాలే విపరీత బుద్ది.
ఏ ఎండకు ఆన్ గొడుగు.
ఏ గాలికి ఆ చాప.
ఎద్దు పుండు కాకికి ముద్దు.
యేకులు పెడితే బుట్టలు చిరుగునా?
ఎక్కడైనా భావ కాని వంగ తోట దగ్గర మాత్రము కాదు.
ఎప్పుడూ ఆడంబరముగా పలికే వాడు అల్పుడు.
Continue Reading »

Friday, April 9, 2010

science & technology

సైన్సు & టెక్నాలజీ ఆనేవి మనిషి మనుగడకు సురక్షితం చేసేలా ఉండాలంటూ ఎలక్ట్రానిక్ పరికరాలుచెబుతున్నాయి . చికిత్సను మరింత సులభం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. అవేంటో చూద్దాం.


జేబులో ఒద్గే స్కానర్ :
డాక్టర్లకు స్కానింగ్ రిపోర్ట్ కావాలంటే మాములుగా స్కానింగ్ సెంటర్ కు పంపుతారు . అదే త్యవసర పరిస్థుతులలోరోగి ఆరోగ్య స్థితిని స్కానింగ్ రిపోర్ట్ ద్వార తెలుసుకోవాలంటే ? కనిపించే ( Vscan ) స్కానింగ్ చేస్తే సరి ! మొబైల్పరిమాణంలో కనిపిస్తున్న వీస్కాన్ కి కేబుల్ అనుసంధానం ద్వార ప్రత్యెక హేండిల్ ని ఏర్పాటు చేసారు. రోగి శరీరంపైహేండిల్ ని కదుపుతూ స్కానింగ్ విడియో ని తెరపై చూడొచ్చు.

మరిన్ని వివరాలు :www.ge.com


Continue Reading »

Thursday, April 8, 2010


Add Image
మేం .....................మీ కంప్యూటర్ రక్షకులం !
కొత్త కంప్యూటర్ కొన్నాం ...........సురక్షితంగా వాడుకోవాం ఎలా ? కంప్యుటరులో సమస్యలు వస్తున్నాయి .......పరిస్కరించుకోవడం ఎలా ? ఇవిగో పంచతంత్రాలు!
నిర్వహణ సరిగా లేఖపోతో కొత్త కంప్యూటర్ కి అయిన సమస్యలు వస్తుంటాయి. ఓపెన్ చేసిన software, net లో వాడె బ్రౌజరు , play అవతున్న పాటలు అనుకోకుండా హాంగ్ ఆవుతాయి. mother board, hard disk, RAM, Key Board, Mouse, పని తీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో computer లో ఎం జరుగుతుంది? ఆయ విభాగాల్లో లోపాలు ఏంటి ?సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యెక tools. ఇవి ఒక్కోటి ఒక్కో పాత్ర వహిస్తాయి. ఒకటేమో మీనీజర్ computer ను పర్యవేక్షిస్తే ........మరొకటి security system కి సంభదించిన సమాచారం ను అందిస్తుంది. పైగా టూల్స్ పూర్తిగా ఉచితం ! సిబ్భంది ఎవరెవరో , ఎలా ఉపయోగించుకోవాలో వాటి మాటల్లోనే తెలుసుకుందాం.
1.సెక్రటరి గా భాద్యత
హలో ..........! నేను system information for window. మీ computer కు సెక్రటరి నన్ను చేయాలనుకుంటే pc కి సంభందించిన వవరాల్ని software, hardware, network అంటూ మూడు భాగాలుగా విభజిస్తారు . సైట్ లోకి వెళ్లి నన్ను instaal చేసుకోండి. set up file గ నన్ను రన్ చేయగానే మీ computer చిట్టా మొత్తాన్ని వెతికి tree view లోకి తెచ్చేస్తాను. computer కు ఏదైనా సమస్య వచ్చిన లేక నిపుణులకు మీరు వాడుతున్న్న software, hardware వివరాలను తెలపాల్సి వచ్చిన నన్ను ఆశ్రయిస్తే చాలు. ఉదాహరణకు ఇక మీరు వాడుతున్న network వివరాలు తెలియాలంటే Network->Network information ని ఎంచుకోండి.
download చిరునామా www.gtopala.com

2.ఫైల్స్ అన్ని చూపిస్తా

హాయ్ .! పేరు opened files view . నేను మీ సిస్టం లో ఓపెన్ చేసిన అన్ని ఫైల్స్ ను చూపిస్తాను . మీ స్య్స్తేమ్లో కొన్ని ఫైల్ డిలీట్ కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ? ఏదయినా ఫైలును డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తే * Cannot delete [file name]: there has been s sharing violation. The source or destination file may be in use. * Cannot delete [file name]: it is being used by another person or program. close any program that might be using the file and try again. ఇలాంటి మేస్సజులు వస్తున్నాయా ? అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. files extract చేసి రన్ చేయగానే మొత్తం ఫైల్స్ జాభిత ముందుంచుతుంది. క్లోజ్ చేయాలనుకుంటున్నారో దానిపై రైట్ క్లిక్ చేసి వచ్చిన మేను లోని
www.nirsoft.net/utils/opened_files_view.html

3.నిర్దేసించేది నేనే !
హలో .......! నన్ను auto runs అని పిలుస్తారు . నేనో భ్ద్యతగల employee పని చేస్తా .. startup programs గురుంచి మీకు తెలుసా...? system boot అవుతున్నపుడే మీ ప్రమేయం లేకుండా కొన్ని అప్లికేషన్స్ download అవుతాయి. వాటిలో కొన్ని taskbar లో కనిపించే system tray లో కనిపిస్తాయి. కూడా. ఉదాహరణకు antivirus lu network connections యితర update applications మరి వీటిల్లో అవసరం లేనివాటిని తొలగించంలన్న , ఎప్పటికప్పుడు అబ్సోర్వే చేయాలన్న నన్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయగానే మినీ విండో తోటల అప్లికేషన్స్ విభాగాల వారిగా చూపిస్తాను. ఇప్పుడు స్తర్తుప్లో ఏయే ప్రొగ్రమ్మెస్ రన్ కాకూడదో వతినిఉన్చెక్క చేస్తే చాలు. ఒకవేళ అప్లికతిఒన్స జాభిత నుంచి తొలగించాలనుకుంటే రైట్ click చేసి డిలీట్ చేయవచ్చు. నా గురించి యితర వివరాలకు
http://technet.microsoft.com/en-us/sysinternals/bb963902.aspx

4.haard disk ని ఆడిట్ చేస్తా
నేనో హార్డ్ డిస్క్ ఆడిటర్ ను నా పేరు winder stat. నన్ను ఇన్స్టాల్ చేసుకుంటో మీ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లోని drive లు వాటిల్లో వాడేసిన , మిగిలిన మెమరీ వవరాలు యిట్టె చెప్పేస్తాను. సైట్ లోనికి వెళ్లి windirstat 1.1.2 setap ( ansi & unicode ) ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. సెటప్ file రన్ చేయగానే హార్డ్ డిస్క్ మొత్తాన్ని ఆడిట్ చేసి మూడు భాగాలుగా చూపిస్తాను. ఒక్కో డ్రైవ్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అనేది item లోను , ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అనేది ఫైల్స్ లోను చూడవచ్చు. ఒక్కో ఫైల్ extension ను ఒక్కో కలర్ బాక్స్ లో చూపించడం ప్రత్యేకత ఉదాహరణకు మీ పర్సనల్ ఫోల్డర్ లో ఉన్న mp3 files , vedio files, document files ని వివిధ color లో చూడొచ్చు.
for more information www.windirstat.info

5.if you format your system then you can divide hard disk partitions like this

కొత్తగా కొన్న సిస్టం హార్డ్డిస్క్ ని partition గా విభజించాలి అనుకుంటున్నారా ? ఎడిన partition లో డిలీట్ చేసిన ఫైల్స్ ని తిరిగి పొందాలని అనుకుంటున్నారా? అయితే ఎఅసెఉస్ partition మాస్టర్ హోం ఎదితిఒన్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. డెస్క్టాపు శోర్త్సుట్ ఫై క్లిక్ చేసి ఓపెన్ చేయగానే హార్డ్డిస్క్ లోని ద్రివేలను చూపిస్తూ విండో ఓపెన్ ఆవుతుంది కొత్తగా ఏదైనా పర్తితిఒన్ క్రేఅతే చేసిన డ్రైవ్ ను మర్చుకోవల్తే టూల్బార్ లోని క్రేఅతే ఎంచుకోవాలి ఆప్పటికే క్రేఅతే చేసిన డ్రైవ్ ను మార్చుకోవాలని అంటే రేసిజే/మోవేను క్లిక్ చేయండి. ఫార్మటు తో ద్రివేలను ఫోర్మతే చేయవచ్చు ఎడిన పర్తితిఒన్లొ డేటా ని డిలీట్ చేస్తే పర్తితిఒన్ రేకవేరి ఫై క్లిక్ చేసి తిరిగి పొందవచ్చు.

ఇతర వివరాలు www.partition-tool.com/download.htm
హార్డువేర్ చిట్టా కోసం
మీ systeemloo proosussoor వాడుతున్నారు ? mootherboard మోడల్ ఏంటి ? దాంట్లో chipset వాడారు ? ఎపుడు తాయారు చేసారు ? eelaa systeemloo vadina హార్డువేర్ వివరాలు telusuqoovaalantee HWiNFO32 టూల్ ని ఇన్స్టాల్ చేయండి.
రన్ చేస్తే .......
ప్క్ సక్రమంగా పనిచేసింత వరకు సమస్య ఉండదు. ఎపుడైతే మొరెంచడం మొదలవుంతుందో ఆప్పటినుంచి హార్డువేర్ వివరాలను తెలుసుకునే ఆవసరం ఏర్పడుతుంది. నిపునిడికి మీ సమస్య ని చెప్పాలంటే మీరు వాడుతున్న సిస్టం సిస్టం హార్డువేర్ వివరాలు తెలుసుకోవడం తప్పనిసరి. ఎలాంటి సందర్భాల్లోనే టూల్ చక్కగా ఉపయోగపడుతుంది. సైట్ లోకి వెళ్లి కనిపించే టేబుల్ లోలి ఏఏ, జిప్ ఫైల్స్ లో మీరు కోరుకున్న దాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్తల్లతిఒన్ ప్రోసేస్స్ లేకుండానే త్రక్త చేసిన ఏఏ ఫిలేని రన్ చేయగానే మొత్తం హార్డువేర్ వివరాలను సేకరించి విన్దోవ్లో చూపిస్తుంది ప్రత్యేక టూల్బార్, మేనుబార్ లను దీంట్లో ఏర్పాటు చేసారు. తూల్బర్లో సిస్టం సుమ్మేరీలో కపు, జ్పు, డ్రైవ్ లు బిఒస్ , ఓస్ వివరాలను పొందవచ్చు. రిపోర్ట్ ద్వారా ఎడిన ప్రత్యెక హార్డువేర్ విభాగాన్ని ఎంచుకుని teqst, l,html, mhtmal, shaart teqst ripoort phoormatelloo వివరాలను పొందవచ్చు. ఉదాహరణకు మోతేర్బోఅర్డ్ వివరాలను టెక్స్ట్ ఫైల్ రిపోర్ట్ కావాలనుకుంటే రేపోర్త్ని ఎంచుకుని రిపోర్ట్ ఫిల్టర్ని ఎంచుకును రిపోర్ట్ ఫైల్తెర్లో వీడియొ బాగాన్ని మాత్రమె సెలెక్ట్ చేసుకుని ఫినిష్ క్లిక్ చేయండి.
మరిన్ని వివరాలు www.hwinfo.com/download32.html

Continue Reading »